Dry Nuts Chikki: డ్రై నట్స్ చిక్కీ

కావలసినవి : తయారీ విధానం :పాన్‌లో బాదం, పిస్తా, జీడిపప్పులు, గుమ్మడి గింజలు వేసి పది నిమిషాలు దోరగా కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం, పావుకప్పు నీళ్లు పోసి అది కరిగే వరకు బాగా కలపాలి. తరువాత పాన్లో నెయ్యి (ghee) వేసి వేడి చేసుకుని అందులో బెల్లం కలిపి ఐదారు నిమిషాల్లో పాకం సిద్ధం అవుతుంది. ఈ పాకాన్ని నీళ్ల గ్లాసులో వేసినప్పుడు కరిగిపోకుండా గట్టిగా ఉంటే అది నొల్ పాకం అని … Continue reading Dry Nuts Chikki: డ్రై నట్స్ చిక్కీ