వల్లభనేని వంశీ అనుచరుకి ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌

Mohana Ranga Rao: వల్లభనేని వంశీ అనుచరుకి ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌

Mohana Ranga Rao: గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాకు విజయవాడ కోర్టు ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌ విధించింది. రాజమహేంద్రవరం పోలీసులు మంగళవారం స్థానికంగా అతన్ని అదుపులోకి తీసుకొని గన్నవరం, సీఐడీ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని తొలుత గన్నవరం ఠాణాకు, తర్వాత విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. బుధవారం విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరుపర్చారు.

Advertisements
వల్లభనేని వంశీ అనుచరుకి ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌

ఏ1గా ఉన్న రంగా అజ్ఞాతంలోకి వెళ్లారు

ఈ కేసులో నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్‌ తిరస్కరించింది. దీంతో ఏ1గా ఉన్న రంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ అరాచకాల్లో రంగా కీలకంగా వ్యవహరించేవారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో రంగా పాత్రపై ఫొటోలు, వీడియో సహిత ఆధారాలున్నాయి. ఇక, సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులోనూ రంగా ఏ5గా ఉన్నారు.

Related Posts
పిల్లాడిపైకి దూసుకెళ్లిన కారు – ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన
పిల్లాడిపైకి దూసుకొచ్చిన కారు – ఘజియాబాద్‌లో దారుణ ఘటన!

పిల్లాడిపైకి దూసుకొచ్చిన కారు – ఘజియాబాద్‌లో దారుణ ఘటన! ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లాడిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదం అక్కడి సీసీటీవీ Read more

Telangana: తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..
తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు దాదాపు రెండు నెలలపాటు ఇంటర్ Read more

తెలంగాణ ఎమ్మెల్యేకు టీటీడీ గుడ్ న్యూస్
ttd temple

తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే. Read more

‘దాకు మహరాజ్’ ఈవెంట్ ట్రాఫిక్ ఆంక్షలు
'దాకు మహరాజ్' ఈవెంట్ ట్రాఫిక్ ఆంక్షలు

శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు యూసుఫ్గూడ 1వ బెటాలియన్ గ్రౌండ్స్‌లో బాలకృష్ణ తాజా చిత్రం 'దాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×