Union Minister Jaishankar is going on a visit to America today

నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, అమెరికా పర్యటనలో జైశంకర్ ప్రధానంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. యూఎస్ లో జరిగే భారత కాన్సుల్స్ జనరల్ కాన్ఫరెన్స్‌కు ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో భాగంగా అమెరికా అధికారులతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisements

ఇక, ఈ సమావేశంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ సహా ఇతర అధికారులతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కలవనున్నారు. అలాగే, యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు అతని బృందంలోని పలువురుని కలిసే అవకాశం ఉంది. అయితే, జనవరి 20వ తేదీన ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Related Posts
కెప్టెన్సీ నుంచి హర్మన్ ప్రీత్ ఔట్..?
Harman Preet out of captain

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్ ప్రీత్ ను తప్పించాలని BCCI యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్ తో బీసీసీఐ Read more

తెలంగాణలో ఉనికిని పెంచుకోవాలని బీజేపీ
తెలంగాణలో ఉనికిని పెంచుకోవాలని బీజేపీ

ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినందున భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ శాసన మండలిలో తన ఉనికిని పెంచుకోవాలని Read more

మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై మెగా టీమ్ వివరణ
మెగాస్టార్ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది – అసత్య ప్రచారంపై చిరంజీవి టీమ్ క్లారిటీ

మెగాస్టార్ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది – అసత్య ప్రచారంపై చిరంజీవి టీమ్ క్లారిటీ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారంటూ ఉదయం నుంచి వార్తలు Read more

పాకిస్తాన్‌లో తీవ్ర నీటి సంక్షోభం
water crisis pakistan

దాయాది దేశమైన పాకిస్తాన్‌లో నీటి కొరత తీవ్రమైంది. భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోతుండటంతో, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాస ప్రాంతాల్లో పురోగామి తవ్వకాలు జరిపినా Read more

×