మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

తెలంగాణ లో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది – బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వేలాది మంది యువత ఉద్యోగాల కోసం తమ జీవితాలను అర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర ప్రాంతంలో కోచింగ్ తీసుకుంటున్న యువత ఏకంగా పస్తులుంటూ చదువు కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisements

మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకునేందుకు కేంద్ర స్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేగంగా భర్తీ చేస్తోందని బండి సంజయ్ వివరించారు. గతంలో ప్రధాని మోదీ 10 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ‘రోజ్ గార్ మేళా’ ద్వారా 9.25 లక్షల మందిని ఉద్యోగాలలో చేర్చామని చెప్పారు.

ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాల ద్వారా యువతకు నియామక పత్రాలు అందించిన కేంద్రం, ఈరోజు ఒకే రోజు 71 వేల మందికి నియామక పత్రాలు అందజేయడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ అకాడమీ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, యువత కోసం పనులు చేపట్టాలని సూచించారు.

Related Posts
సంభాల్ జిల్లాలో శాంతి భద్రత కోసం ప్రవేశ నిషేధం: డిసెంబర్ 10 వరకు పొడిగింపు
sambhal

శాంతి, చట్టం, మరియు శాంతి భద్రతను కాపాడటానికి సంభాల్ జిల్లా పరిపాలన శనివారం బహిరంగ వ్యక్తుల ప్రవేశంపై నిషేధాన్ని డిసెంబర్ 10 వరకూ పొడిగించింది. ఈ నిర్ణయం Read more

మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు!
మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధర

సామాన్యులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు మరో దెబ్బ తగిలింది. ఈరోజు మార్చి 1వ తేదీ. ప్రతినెల మొదటి రోజున Read more

Japan: పిల్లల్ని కనడం కోసం 36 గంటల పాటు సెలవు ప్రకటించిన జపాన్
జపాన్ 36 గంటల సెలవు

జపాన్‌లో జననాల రేటు తగ్గిపోతుండటంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంటలు శృంగారంలో పాల్గొనడాన్ని ప్రోత్సహించేందుకు, వారానికి 36 గంటల సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం, Read more

ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి
Congress MLA Medipalli Saty

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్న సమయంలో, తెలంగాణలోని కరీంగనర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద జరిగిన Read more

Advertisements
×