జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

Donald Trump :జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరో మారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం జో బైడన్ తో సహా మరికొందరికి షాక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి ముగుస్తున్న సమయంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisements
జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవు

బైడెన్ క్షమాభిక్ష నిర్ణయాలపై ట్రంప్ షాక్ వందలాది మంది నేరస్తులకు క్షమాభిక్ష ప్రకటించారు. ఇక బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని డోనాల్డ్ ట్రంప్ తాజాగా షాక్ ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్న చివరి రోజుల్లో జారీ చేసిన వాటిని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ లో ఆయన పోస్ట్ చేశారు. నేరం చేసింది వారే అసలు ఆయనకి ఈ విషయం కూడా తెలియదని పేర్కొన్నారు. తనతో పాటు మరికొందరు అమాయకుల పైన రెండేళ్లపాటు నిర్వహించిన తప్పుడు దర్యాప్తుతో, తాము సంపాదించిన ఆధారాలన్నీ నాశనం చేశారన్నారు.

క్షమాభిక్ష పొందినవారికీ షాక్

ఇక ఈ పోస్ట్ తో బైడెన్ తో పాటు నాడు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించిన వారందరికీ ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయ్యింది. వారికి క్షమాభిక్ష మంజూరు చేసిన జో బైడెన్ ట్రంప్ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులను రక్షించడానికి జో బైడెన్ తాను అధ్యక్ష పీఠం నుండి దిగే ముందు కొన్ని సాహసోపేతమైన చర్యలకు దిగారు. డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లి, జనవరి 6 2021 వ తేదీన యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన కేసును దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు జో బైడెన్ క్షమాభిక్ష మంజూరు చేశారు.

Related Posts
క్రిప్టో టోకెన్‌ను విడుదల చేసిన మెలానియా ట్రంప్‌
melania trump

ప్రపంచం దృష్టి మొత్తం ఇప్పుడు అగ్రరాజ్యంపై పడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా Read more

గాజా నుంచి ఎవరినీ బహిష్కరించం..వేరే చోటికి తరలిస్తాం: ట్రంప్‌
అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గాజా పౌరులను వేరే చోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా Read more

ఈయూకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..
దేశం వీడని అక్రమ వలసదారులకు రోజువారీగా జరిమానాలకు ట్రంప్ సిద్ధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. Read more

Trump : ఇటలీ ప్రధాని అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్
I really like the Italian Prime Minister.. Trump

Trump : ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×