అశోక్ లైలాండ్

నేడు నూజివీడు రానున్న మంత్రి లోకేష్

నూజివీడులో అశోక్ లైలాండ్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం నూజివీడు మండలం సీతారాంపురం రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మల్లవల్లి పారిశ్రామిక కేంద్రంలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నారా లోకేష్ కి నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం, మర్రిబంధం, సీతారాంపురం (పోలవరం కాలువ) బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలుకుటకు నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరు 4 గంటలకల్లా రావాల్సిందిగా రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisements

లోకేష్ తో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ నూజివీడు మరియు గన్నవరం నియోజకవర్గం నుండి నాయకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. వారు నూజివీడు పరిసర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి లోకేష్ తో చర్చించనున్నారు.


Related Posts
ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌
ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించబడుతున్నాయి. అయితే, Read more

ఏపీలో ఉచిత బస్సుపై మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన
Minister Sandhya Rani key statement on free buses in AP

అమరావతి: ఏపీలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఈ హామీ అమలుపై Read more

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. గతంలో సికింద్రాబాద్ నుంచి Read more

Telangana: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 50 మార్కులకే సెమిస్టర్‌ పరీక్షలు
Telangana: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 50 మార్కులకే సెమిస్టర్‌ పరీక్షలు

తెలంగాణలో డిగ్రీ విద్యాభ్యాసంలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంనుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×