Telugu News: Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల ఎంసీఎక్స్ తాజా వివరాలు

ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ ఎంసీఎక్స్(MCX) లో పసిడి ధరలు(Gold Prices) స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. అయితే వెండి మాత్రం లాభాలతో ట్రేడవుతూ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. అమెరికా డాలర్ బలపడడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తాజా వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:45 గంటల సమయంలో, ఎంసీఎక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.23% తగ్గి 10 గ్రాములకు రూ. 1,22,768 వద్ద కనిపించింది. మరోవైపు, వెండి ఫ్యూచర్స్ 0.39% పెరిగి కిలోకు … Continue reading Telugu News: Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల ఎంసీఎక్స్ తాజా వివరాలు