Gold Rate 10/11/25 : బంగారం కొనుగోలు వారికి ఇవాళ మంచి వార్త…

Gold Rate 10/11/25 : దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా మార్పులకు లోనవుతున్నాయి. గత వారం రోజుల్లో 24 క్యారెట్ బంగారం ధర దాదాపు ₹980 వరకు తగ్గగా, 22 క్యారెట్ బంగారం ధర ₹1,160 వరకు తగ్గింది. విశ్లేషకుల ప్రకారం, యూఎస్ డాలర్ బలపడటం మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వేచి చూసే విధానం బంగారంపై డిమాండ్‌ను తగ్గించాయి. (Gold Rate … Continue reading Gold Rate 10/11/25 : బంగారం కొనుగోలు వారికి ఇవాళ మంచి వార్త…