telangana high court

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం అంటూ తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష నిర్వహించబడతుండటంతో, ఒకే రోజు గ్రూప్-2 మరియు రైల్వే పరీక్షలు ఉన్నందున పిటిషనర్లు వేరే తేదీకి మార్చాలని కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు విచారణ అనంతరం పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెపుతూ… పిటిషనర్ల అభ్యర్థనను కొట్టివేసింది.

Advertisements

టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలుపుతూ.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని , ఇప్పటికే విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లను కొట్టివేసి, గ్రూప్-2 పరీక్షలు యధాతదంగా తేదీకి జరగాలని తీర్పు ఇచ్చింది.

Related Posts
ఎమ్మెల్సీ లను అభినందించిన నరేంద్ర మోదీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై మోదీ స్పందన

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. బీజేపీ తరఫున పోటీ చేసిన మల్క కొమరయ్య, అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. Read more

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
MLC election schedule released

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం Read more

Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్న సిట్‌ అధికారులు
SIT officials are interrogating MP Mithun Reddy at length

Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మద్యం కుంభకోణం కేసులో సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడలో సిట్‌ కార్యాలయానికి ఆయన ఈరోజు ఉదయం వచ్చారు. అనంతరం Read more

నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
cbn guntur

గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న జాతీయ రియల్ ఎస్టేట్ మండలి (నారేడ్కో) ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభిస్తారు. Read more

×