thatikonda rajaiah

తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది – తాటికొండ రాజయ్య

రేవంత్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు.రేవంత్ రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని ఒకసారి అంటారని, హైదరాబాద్‌‌కు మూడు వైపులా సముద్రం ఉంటుందని మరోసారి అంటారని ఎద్దేవా చేశారు.

ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారా? తెలివి లేక మాట్లాడుతున్నారా? అని విమర్శించారు. పాలనపై పట్టులేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts
బిజెపి , బిఆర్ఎస్ పార్టీల పై మంత్రి పొన్నం ఆగ్రహం
ponnam fire

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్‌లు వేర్వేరు పార్టీలు కాదని, రెండూ ఒకటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ, బీఆర్ఎస్‌లు చార్జిషీట్‌లు విడుదల Read more

రైతుల కోసం జైలుకు పోవ‌డానికి నేను సిద్ధం – కేటీఆర్
ktr jail

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో Read more

రెడ్ జోన్లో 26 ఎమ్మెల్యేలు!
రెడ్ జోన్లో 26 ఎమ్మెల్యేలు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం, ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర Read more

లోన్ యాప్ వేధింపులు..
loan

లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్యమెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో విషాదం నెలకొంది. లోన్ యాప్ ద్వారా మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *