Revanth reddy: రేవంత్ రెడ్డి మాటలను జనం నమ్మే స్థితిలో లేరు

మాజీ ఎంపి వినోద్ కుమార్ హైదరాబాద్ : రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో శుక్రవారం వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, జీవో నంబర్ 9పై నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ (Telangana) ప్రజలు ఎవ్వరూ ఈ జీవోను … Continue reading Revanth reddy: రేవంత్ రెడ్డి మాటలను జనం నమ్మే స్థితిలో లేరు