News telugu: Hyderabad-ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల – మూసీ ఉధృతి పెంపు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో, అధికారులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటి విడుదల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌(Himayat Sagar) లోకి గణనీయంగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల గేట్లు ఎత్తి, … Continue reading News telugu: Hyderabad-ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల – మూసీ ఉధృతి పెంపు