📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి

Author Icon By Rajitha
Updated: March 12, 2026 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓద్వారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజూ వెళ్లే ఒక రిటైర్డ్ ఉద్యోగితో అక్కడి పూజారి సాయి తరుణ్ పరిచయం పెంచుకున్నాడు. ఆ అమాయక భక్తుడికి తిరుపతి శ్రీవారి దర్శనం చేయిస్తానని, రైలు టిక్కెట్లు బుక్ చేస్తానని నమ్మబలికాడు. భక్తితో నమ్మి ఫోన్ ఇస్తే, ఆ పూజారి మాత్రం పక్కా ప్లాన్‌తో భారీ దోపిడీకి తెరలేపాడు.

Read also: Bhadreshkumar Patel: భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

Karimnagar crime: Priest who took 18 lakhs in the name of darshan

లక్షల రూపాయలు మాయం చేసిన వైనం

టిక్కెట్ల బుకింగ్ సాకుతో బాధితుడి మొబైల్ ఫోన్ తీసుకున్న పూజారి, చాకచక్యంగా బ్యాంకింగ్ పాస్‌వర్డ్ తెలుసుకున్నాడు. లావాదేవీలకు సంబంధించిన మెసేజ్లు రాకుండా సెట్టింగ్స్ మార్చి, సుమారు 30 విడతల్లో రూ.18.46 లక్షలను తన అనుచరుడైన హరీష్ ఖాతాకు బదిలీ చేశాడు. ప్రతిరోజూ ఉదయం వేళల్లో రూ.99,999 చొప్పున విడతల వారీగా నగదు కాజేశాడు. బాధితుడు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ చూసుకునే వరకు తన అకౌంట్ ఖాళీ అయిన విషయం తెలియకపోవడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Crime Alert Gangadhara Karimnagar latest news Online Fraud police investigation Telugu News Tirupati Tickets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.