Latest news: TGPSC: మరికాసేపట్లో గ్రూప్ 2 అభ్యర్ధులకు పత్రాలు
తెలంగాణ గ్రూప్ 2 ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబర్ 18) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా నియామక పత్రాలు (TGPSC) అందించనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 783 మందికి నియామక పత్రాలు అందించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ల వరిఫికేషన్ ఇప్పటికే పూర్తయ్యింది. శాఖల వారీగా ఉద్యోగుల … Continue reading Latest news: TGPSC: మరికాసేపట్లో గ్రూప్ 2 అభ్యర్ధులకు పత్రాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed