Telugu news: TG Panchayat Elections: ఎన్నికల కోసం చెక్పోస్టుల్లో కట్టుదిట్టం

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల(TG Panchayat Elections)ను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలు చేసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దులో చెకోపోస్టులు(Checkpoints) ఏర్పాటు చేశారు. కూసుమంచి మండలంలోని నాయికన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సిఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. Read Also: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఆరు వాహనాలను తనిఖీ … Continue reading Telugu news: TG Panchayat Elections: ఎన్నికల కోసం చెక్పోస్టుల్లో కట్టుదిట్టం