Latest News: TG Land Issue: తెలంగాణ భూవివాదంపై తీవ్ర ఆరోపణలు

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(G. Kishan Reddy), తెలంగాణలో(TG Land Issue) భూములకు సంబంధించిన తాజా ప్రభుత్వ విధానాలపై కఠిన విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో, ప్రభుత్వం భారీ స్థాయిలో భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తాజాగా ప్రవేశపెట్టిన HILT/HILTP పాలసీ ఈ ప్రయోజనానికే ఉపయోగపడుతోందని, దాని ద్వారా సుమారు 9 వేల ఎకరాల భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ముందుకు … Continue reading Latest News: TG Land Issue: తెలంగాణ భూవివాదంపై తీవ్ర ఆరోపణలు