News Telugu: TG: మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మార్పు ఆరోపణలపై స్పీకర్‌కు సమాధానం ఇవ్వడానికి కొద్ది రోజుల క్రితం గడువు కోరిన నేపథ్యంలో ఆయన తాజా ప్రకటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. Read also: HYD: సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత Danam Nagender రేవంత్ … Continue reading News Telugu: TG: మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్