Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

హైదరాబాద్: మొంథా తుపాను(Montha tupanu) బీభత్సం తెలంగాణ రైతాంగాన్ని అల్లకల్లోలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాల(rains) కారణంగా చేతికొచ్చిన పంట(crop) నీటిపాలవ్వడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.48 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. Read Also: Kurnool Bus Tragedy: రెండో డ్రైవర్ నిద్ర మత్తు..నిర్లక్ష్యం పంట నష్టం వివరాలు, ప్రభావిత జిల్లాలు తుపాను కారణంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో … Continue reading Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!