Telugu News: TG Crime: స్పీడ్ త్రిల్ ..లైఫ్ కిల్

ట్రాక్టర్‌ను ఢీకొని విద్యార్థి దుర్మరణం కరీంనగర్ జిల్లా: కరీంనగర్‌(Karimnagar) జిల్లాలోని హుజురాబాద్‌లో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. హుజురాబాద్‌ నుంచి జమ్మికుంట వెళ్లే మార్గంలో, డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డు పై నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. Read Also: Air Pollution: వాయు కాలుష్యంతో భారత్ లో మసకబారుతున్న సూర్యుడు ప్రమాద వివరాలు, నిర్లక్ష్యంపై ఆరోపణలు పోలీసుల … Continue reading Telugu News: TG Crime: స్పీడ్ త్రిల్ ..లైఫ్ కిల్