Telugu News: TG Crime: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

దేశంలో మహిళలకు భద్రత కొరవడుతున్నది. స్త్రీలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు వదలిపెట్టడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులకు బలైపోతున్నారు. దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతుండడం బాధాకరం. నెలల పసికందుల నుంచి 70ఏళ్ల ముసలివారిపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై అంగన్వాడీ ఓ టీచర్ కుమారుడు (16) అత్యాచారానికి పాల్పడ్డాడు.  Read Also:  Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే? నిందితుడి కోసం … Continue reading Telugu News: TG Crime: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం