Telugu News: TG: వరద బాధిత కుటుంబాలకు 12.99 కోట్ల సాయం

హైదరాబాద్: మొంథా తుఫాను(Montha cyclone) ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ తెలంగాణ(TG) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో దెబ్బతిన్న 8,662 ఇళ్లకు రూ.15,000 చొప్పున సహాయం అందిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. వీరికి తక్షణ సాయంగా ప్రభుత్వం మొత్తం రూ.12.99 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు … Continue reading Telugu News: TG: వరద బాధిత కుటుంబాలకు 12.99 కోట్ల సాయం