Latest news: Telangana: ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం

యాదాద్రి భక్తులకు(Telangana) శుభవార్తను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్–యాదగిరిగుట్ట(Yadagirigutta) మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ కోసం ఇప్పటికే అవసరమైన నిధులు ఆమోదం పొందాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.26 కోట్ల వ్యయంతో జరుగుతున్న మొదటి దశ … Continue reading Latest news: Telangana: ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం