Telangana: మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

Telangana: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక శక్తివృద్ధి కోసం మరో కీలక అడుగు వేసింది. మొత్తం రూ.304 కోట్ల వడ్డీరహిత రుణాలను విడుదల చేసి, ఈ మొత్తాన్ని 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. Read Also: IND vs SA: భారీ లక్ష్యం దిశగా సౌతాఫ్రికా ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలు డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు. మహిళలు, ముఖ్యంగా … Continue reading Telangana: మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ