TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఐఎన్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్.. 2047 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ($1T) ఆర్థికశక్తిగా ఎదగడంలో అత్యంత కీలకం కానుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ సమ్మిట్ సరైన దిశానిర్దేశం చేస్తుందని ఆమె … Continue reading TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed