Breaking News – Konda Surekha : నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు – సురేఖ

మేడారం జాతర అభివృద్ధి పనుల బాధ్యతలపై ఇటీవల తెరాస నేతల మధ్య చర్చలు, విమర్శలు చెలరేగిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. “మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం పనుల బాధ్యతను నాకు మాత్రమే కాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా అప్పగించారు. అందరం కలిసి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. కానీ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించి … Continue reading Breaking News – Konda Surekha : నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు – సురేఖ