Tekugu Nesw: Ramchandra Rao: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు: దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం.

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్(Ramchandra Rao) రావు అన్నారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపట్టడం అన్యాయమని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ, కృష్ణా జలాల్లో తెలంగాణ … Continue reading Tekugu Nesw: Ramchandra Rao: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు: దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం.