News Telugu: Rain Alert: బాబోయ్! ఈనెల 26, 27 తేదీల్లో మళ్లీ వర్షాలు

తెలంగాణకు వద్దంటే వర్షాలు పడుతున్నాయి. Rain Alert ఆగస్టు నెల మొదటి వారం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండునెలలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పంటలన్నీ నీటిలో మునిగిపోయాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. సరైన అండర్ డ్రైనేజ్ Drainage వ్యవస్థ లేని కారణంగా వరదనీరు కాస్త వర్షాలకే రోడ్లు వరదనీటితో ముంచెత్తుతున్నాయి. వర్షాలతో నగరప్రజలు బేరేత్తిపోతున్నారు. మళ్లీ రెండురోజుల పాటు వర్షాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈనెల 26, 27 తేదీల్లో … Continue reading News Telugu: Rain Alert: బాబోయ్! ఈనెల 26, 27 తేదీల్లో మళ్లీ వర్షాలు