Telugu News: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం

నైరుతి బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం (Cyclonic Circulation) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. Read Also: Minister Savita: అన్నపర్రు ఘటన పునరావృతం కాకుండా చర్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాల అంచనా ఆంధ్రప్రదేశ్‌లో: బాపట్ల, పల్నాడు, … Continue reading Telugu News: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం