Latest news: R. Krishnaiah: 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలి

దీక్ష శిబిరంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్ : జిఓ 46ను ఉపసంహరించుకుని, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోర్టులో వాదనలు పూర్తికాకముందే, రాజ్యాంగ బద్దంగా తయారు చేసిన జి ఓ 09ను రద్దు చేయకుండానే మరో జీవో విడుదల చేయడం, అలాగే ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫి కేషన్ ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. … Continue reading Latest news: R. Krishnaiah: 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలి