Latest News: Quantum TG: క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!

హైదరాబాద్‌ను(Hyderabad) భవిష్యత్ క్వాంటం(Quantum TG) ఎకానమీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బలమైన డిజిటల్ ఆధారాలు, నైపుణ్యవంతమైన ఐటీ వర్క్‌ఫోర్స్, గ్లోబల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఆర్‌అండ్‌డీ సెంటర్లు – ఇవన్నీ కలసి తెలంగాణను కొత్త తరం సాంకేతికతల హబ్‌గా నిలబెడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెక్యూరిటీ వంటి రంగాల్లో తెలంగాణ ముందుగానే దిశనిర్దేశం చేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా … Continue reading Latest News: Quantum TG: క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!