BC Reservation : రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

తెలంగాణ ప్రభుత్వమే ఇటీవల బీసీ రిజర్వేషన్లను (BC Reservation) 42 శాతానికి పెంచిన నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ పిటిషనర్ గోపాలరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు (Suprem Court) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, ఎందుకు నేరుగా సుప్రీంకోర్టుకి వచ్చారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. పిటిషనర్ అయితే “హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చాం” అని సమాధానం ఇచ్చారు. Latest News: CM Siddaramaiah: మెట్రో పేరును మారుస్తూ సిద్ధరామయ్య సర్కార్ కీలక … Continue reading BC Reservation : రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్