Latest News: Minister Tummala: పత్తి రైతులను ఆదుకునేందుకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

తెలంగాణ పత్తి రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ శాఖ నుంచి తాజా సమాచారం వెలువడింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అత్యధిక వర్షాలు పత్తి రైతులను తీవ్ర ఇబ్బందిలో పడేశాయి. తెలంగాణ పత్తి రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala) కీలక ఆదేశాలు జారీ చేశారు. DCC Meet: తెలంగాణ కాంగ్రెస్ డీసీసీ నియామకంపై కసరత్తు! శనివారం సచివాలయంలో వివిధ పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులతో … Continue reading Latest News: Minister Tummala: పత్తి రైతులను ఆదుకునేందుకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు