Telugu News: Minister Ponnam: ఎన్ఫోర్స్మెంట్స్ ను మరింత కఠినతరం చేయాలి

హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా కృషి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను (Enforcement) మరింత కఠినతరం చేయాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. Read Also: Puttaparthi: ‘సత్యసాయి’కి ఉరవకొండతో విడదీయరాని … Continue reading Telugu News: Minister Ponnam: ఎన్ఫోర్స్మెంట్స్ ను మరింత కఠినతరం చేయాలి