Latest news: Maganti Sunitha: BRS అభ్యర్థి మాగంటి సునీతపై కేసు

జూబ్లీహిల్స్‌లో ఓటర్ స్లిప్ పంపిణీపై కేసు నమోదు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో(Maganti Sunitha) ఎన్నికల ప్రక్రియలో నియమాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వినిపించాయి. బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పై పార్టీ గుర్తుతో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని కేసు నమోదైంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి రిటర్నింగ్ అధికారి వద్ద ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో ఓటర్ స్లిప్పులను పంచుతున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల … Continue reading Latest news: Maganti Sunitha: BRS అభ్యర్థి మాగంటి సునీతపై కేసు