Latest News: Jajula Srinivas Goud: కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన జాజుల

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) కు ప్రధానంగా బీసీ సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ఉన్నత విద్యావంతుడైన బహుజన బిడ్డపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘రౌడీ షీటర్’ అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) తెలిపారు. కేసీఆర్ (KCR) తన వ్యాఖ్యలను … Continue reading Latest News: Jajula Srinivas Goud: కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన జాజుల