Medigadda Barrage : మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కుట్ర ఉందేమో – హరీష్ రావు

తెలంగాణలో చెరువులు, చెక్ డ్యామ్‌ల విధ్వంసం నిత్యకృత్యంగా మారిందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని మానేరు వాగుపై రూ.24 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అడ్డూ అదుపూ లేకుండా కార్యకలాపాలు సాగిస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విలువైన నీటిపారుదల నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయని మండిపడ్డారు. ఈ సంఘటన రాష్ట్రంలోని నీటి … Continue reading Medigadda Barrage : మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కుట్ర ఉందేమో – హరీష్ రావు