Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు రద్దు ప్రారంభం లబ్ధిదారులకు కీలక హెచ్చరిక..

1000కు పైగా ఇందిరమ్మ ఇళ్ల రద్దు – గడువు దాటితే ఇక అవకాశమే లేదు Indiramma Illu : పేదలకు స్వంత గృహం ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేటాయించిన ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగకపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. ఇల్లు మంజూరు అయినా, నిర్ణీత సమయంలో నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాగే నిర్మాణం మొదలుపెట్టని 1017 ఇందిరమ్మ ఇళ్లను రద్దు … Continue reading Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు రద్దు ప్రారంభం లబ్ధిదారులకు కీలక హెచ్చరిక..