Telugu News:Group-2 Results: గ్రూప్-2 తుది జాబితా TSPSC విడుదల

తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందింది. 2022 నోటిఫికేషన్‌లో(notification) భాగంగా విడుదలైన 783 పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారికంగా ప్రకటించింది. అయితే, ఒక పోస్టు మాత్రం ఖాళీగా మిగిలింది. ఫలితాల ప్రకటనతో ఎంపికైన వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.  Read Also: CM Chandrababu: గాంధీ కొండకు లిఫ్ట్..అక్టోబర్ 2న ప్రారంభించనున్న సీఎం TSPSC ప్రకటించిన తుది మెరిట్ జాబితా – అభ్యర్థుల్లో … Continue reading Telugu News:Group-2 Results: గ్రూప్-2 తుది జాబితా TSPSC విడుదల