Latest News: GP Polls: గ్రామాల్లో ఎన్నికల జోరు

తెలంగాణలో(Telangana) జరుగనున్న తొలి విడత గ్రామపంచాయతీ(GP Polls) ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగింది. అభ్యర్థుల స్పందన ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో గ్రామస్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సర్పంచ్ పదవులకు మొత్తం 8,198 నామినేషన్లు సమర్పించగా, వివిధ వార్డుల కోసం 11,502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో 189 మండలాల్లోని 4,236 గ్రామాలు పోలింగ్‌కు వెళ్తుండగా, వీటిలో 37,440 వార్డు స్థానాలు ఉన్నాయి. Read also: … Continue reading Latest News: GP Polls: గ్రామాల్లో ఎన్నికల జోరు