Latest News: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు

హైదరాబాద్‌ లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు. ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ, మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్టు అధికారులు తేల్చారు. Read Also: iBOMMA: రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి స్పందన? స్టూడియోలకు నోటీసులు బల్దియా సర్కిల్-18 అధికారులు ఇటీవల … Continue reading Latest News: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు