News Telugu: Farmers: ఎట్టకేలకు నేటి నుండి మక్కల కొనుగోళ్లు

Farmers: గత నెలాఖరు నుండే మార్కెట్లకు రాక హైదరాబాద్ : రాష్ట్రం లో ఎట్టకేలకు మార్క్ ఫెడ్ అధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోళ్లు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు మార్కెఫెడ్ నేతృత్వంలో గురువారం నాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు సంబంధించి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సేకరణ జరగనుంది. ఇందుకు గాను మార్కెఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తం మీద 8.66 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు … Continue reading News Telugu: Farmers: ఎట్టకేలకు నేటి నుండి మక్కల కొనుగోళ్లు