Telugu News: Drugs:రైళ్లలో గంజాయి రవాణా.. అలర్ట్‌ అయిన అధికారులు

హైదరాబాద్ : హైదరాబాద్లో గంజాయి(Drugs) తరలింపుఅనేది సర్వసాధారణంగా మారింది. రోడ్డు మో తన తనిఖీలు జరిగి పట్టుబడుతున్నామన్న ఉద్దేశంతోను గంజాయి సరాఫరా వేసేవారు రైళ్ళను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఒడిశ్శా నుంచి హైదరాబాద్నహా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయిలో అధిక భాగం రైళ్ల ద్వారానే చేరుకుం టోందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో రేళ్ళలో ఏకంగా 7వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సరఫరా అవుతున్న గంజాయిలో నామమాత్రంగానే పోలీసులకు … Continue reading Telugu News: Drugs:రైళ్లలో గంజాయి రవాణా.. అలర్ట్‌ అయిన అధికారులు