Breaking News – Chevella Bus Accident : డ్రైవర్ కు ఎలాంటి ఆక్సిడెంట్ రికార్డు లేదు – TGSRTC క్లారిటీ

చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గత ప్రమాద రికార్డు లేదని సంస్థ వెల్లడించింది. బస్సు డ్రైవర్ అనుభవజ్ఞుడని, సురక్షిత డ్రైవింగ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించే వ్యక్తిగా రికార్డుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి బస్సు డ్రైవర్ లేదా ఆర్టీసీ వాహనం కారణం కాదని స్పష్టమైందని రవాణా సంస్థ … Continue reading Breaking News – Chevella Bus Accident : డ్రైవర్ కు ఎలాంటి ఆక్సిడెంట్ రికార్డు లేదు – TGSRTC క్లారిటీ