Telugu News: D.C.M. Bhatti: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం

హైదరాబాద్ : వెనుకబడిన తరగతులకు 42శాతం రిజర్వేషన్ అంశం రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చాలని విన్నవించు కోవాడనికి ప్రధానమంత్రి సమయం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ప్రజాభవన్లో పార్లమెంట్లో ప్రస్తావిం చాల్సిన అంశాలపై రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్ర మార్కమల్లు(D.C.M. Bhatti) సమావేశమైనారు. పార్లమెంటులో ప్రస్తావించా ల్సిన 12శాఖలకు చెందిన 47 అంశాలను పవర్పాయింట్ … Continue reading Telugu News: D.C.M. Bhatti: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం