Telugu News: Crime: మటన్లో కారం తెచ్చిన తంటా.. భార్య భర్తలు ఇద్దరు బలి

జగిత్యాల(Jagityala) జిల్లా(Crime), ఇబ్రహీంపట్నం మండలం, ఎర్దండి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న బోదాసు సంతోష్ (26), గంగోత్రి (22) అనే కొత్త జంట, పెళ్లైన నెల రోజులు గడవకముందే ఆత్మహత్యకు పాల్పడి కన్నుమూశారు. ఈ ఘటన ఆ రెండు కుటుంబాలలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సంతోష్ మరియు గంగోత్రి గత నెల సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరు రోజులకే, అంటే దసరా పండుగ రోజున (అక్టోబర్ 2న) … Continue reading Telugu News: Crime: మటన్లో కారం తెచ్చిన తంటా.. భార్య భర్తలు ఇద్దరు బలి