Latest News: CM Revanth Reddy: నేడు రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

హైదరాబాద్ నగరం గత కొన్నేళ్లుగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఐటీ హబ్‌ (IT Hub) గా పేరుపొందిన ఈ మహానగరం మౌలిక వసతుల పరంగా దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. ఇప్పుడు ఈ అభివృద్ధి యాత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానించే ప్రతిష్టాత్మక “రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి” నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు శంకుస్థాపన చేయనున్నారు. … Continue reading Latest News: CM Revanth Reddy: నేడు రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం