L&T ఎందుకు వెళ్లిపోయిందో సీఎం సమాధానం చెప్పాలి – కేటీఆర్ డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎల్ అండ్ టీ (L&T)వివాదం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు వెనక్కి వెళ్లిందనే ప్రశ్నను ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విసిరారు. కరోనా కష్టకాలం, రాష్ట్ర విభజన వంటి కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడిన సంస్థ చివరకు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు … Continue reading L&T ఎందుకు వెళ్లిపోయిందో సీఎం సమాధానం చెప్పాలి – కేటీఆర్ డిమాండ్