Telugu News: Boat Trip: నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచ్ ప్రయాణం పునఃప్రారంభం

తెలంగాణ పర్యాటక శాఖ మరోసారి పర్యాటకులకు సంతోషకరమైన వార్తను అందించింది. నల్లమల అటవీ సౌందర్యం మధ్య కృష్ణా నదిపై నాగార్జునసాగర్(Nagarjunasagar) నుంచి శ్రీశైలానికి లాంచ్ ప్రయాణాన్ని(Boat Trip) నవంబర్ 22 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సుమారు 110 కిలోమీటర్ల ఈ అద్భుతమైన ట్రిప్ సుమారు 6 గంటల పాటు సాగుతుంది. నది ఒడ్డున పచ్చదనం, కొండలు, చల్లని గాలి, నదీ తీర సోయగాలు పర్యాటకులను విభిన్న ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. Read Also: TG: తవ్వకాల్లో … Continue reading Telugu News: Boat Trip: నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచ్ ప్రయాణం పునఃప్రారంభం