Latest News: BC Reservations: బీసీలకు మళ్లీ నిరాశే మిగిలిందా ?

తెలంగాణలో(Telangana) బీసీ సమాజం మళ్లీ నిరాశలో మునిగిపోయింది. రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు(BC Reservations) సాధిస్తామని ఆశించిన బీసీలు, ఇప్పుడు బంద్‌కి దిగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, గవర్నర్(Governor) ఆమోదం లేకుండా పెండింగ్‌లో ఉంచడం, తదుపరి హైకోర్టు, సుప్రీంకోర్టు(Supreme Court of India) స్టేలు రావడంతో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారింది. బీసీ నేతలు ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “మా హక్కులు మళ్లీ వాయిదా పడ్డాయి, చట్టం ముందే … Continue reading Latest News: BC Reservations: బీసీలకు మళ్లీ నిరాశే మిగిలిందా ?