Latest News: Maoists: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ

దంతెవాడ జిల్లాలో 71 మంది లొంగుబాటు వారిలో 21 మంది మహిళలు చర్ల (ఖమ్మం) : గడిచిన నాలుగు దశాబ్దాలుగా దండకారణ్యం ప్రాంతంలో సామంతర పాలన నడిపిన మావోయిస్టు (Maoists) లకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పార్టీకు దిశానిర్ధేశం చేసే కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) మృతితో పార్టీలో నాయకత్వలేమి కనిపించింది. అనంతరంజరిగిన వివిధ ఎన్కౌంటర్లో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందగా… మరో సభ్యురాలు లొంగిపోయారు. పార్టీలో అంతర్గతంగా … Continue reading Latest News: Maoists: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ